CTR: రొంపిచర్ల మండలం ఇంఛార్జ్ తహసీల్దార్‌గా డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇంతకు ముందు తహసీల్దారుగా పనిచేస్తున్న అమర్నాథ్ చిత్తూరు కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, భూసమస్యల పరిష్కారంపై తమ వంతు కృషి చేస్తామని అన్నారు.