AP: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయన వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఉన్నారు. సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపైనే మోదీ రోడ్ షో నిర్వహించారు. వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ సభకు చేరుకున్నారు.