భారత్, ఏపీ వేగం సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సబ్ సీ గేట్వేగా ఏపీ మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు అందుతాయన్నారు. భారత్ అభివృద్ధికి.. ఏపీ అభివృద్ధి చాలా అవసరమని వెల్లడించారు.