AP: ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని X వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి వివిధ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగిపోతున్నారు.