గుజరాత్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా సీఎం భూపేంద్ర పటేల్ తప్ప కేబినెట్లోని మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్కు మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం అందించనున్నారు. కాగా, రేపు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.