AP: మంత్రి నారాయణ ఆడియోపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. ఏదో సందర్భంలో ఆడియో బయటకు వచ్చి ఉండొచ్చని తెలిపారు. ‘నేను టీడీపీకి ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌నే. గత ఎన్నికల్లో చంద్రబాబు మాటకు కట్టుబడి ఆగిపోయా. నేనేంటో చంద్రబాబుకు తెలుసు. ఎవడో నన్ను కర్మ, గడ్డిపరక అంటే నాకేంటి’ అని పేర్కొన్నారు.