MNCL: బ్యాంకులతో ప్రజలకు మంచి సేవలు అందుకున్నాయని దండేపల్లి మండల సిఎఫ్ఎల్ కౌన్సిలర్ హరీష్ సూచించారు. గురువారం జన్నారంలో మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా సేవింగ్స్, ఇన్సూరెన్స్, లోన్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. బ్యాంకులతో ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందన్నారు.