NRML: సోయా, పత్తి దిగుబడుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు వచ్చే అవకాశమున్నందునా అధికారులు సిద్ధంగా ఉండాలని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. గురువారం భైంసా వ్యవసాయ మార్కెట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు, ఆనంద్ రావు పటేల్, కళ్యాణ్ పాల్గొన్నారు.