SRD: కంగ్టి మండలంలోని పర్తుతాండను ఎంపీడీవో సత్తయ్య సందర్శించారు. ఈ మేరకు స్థానిక ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మొత్తం 39 మంది విద్యార్థులకు 31 మంది విద్యార్థులు హాజరైనట్లు స్థానిక ఉపాధ్యాయుడు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేగా వారు చక్కగా సమాధానం చెప్పారు. ప్రాథమిక విద్యాభ్యాసంకోసం మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు.