W.G: వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు గురువారం నరసాపురం పట్టణం, రాయపేటలో గల ఎక్సైజ్ కార్యాలయం వద్ద, జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద రాజు ఆధ్వర్యంలో, “నారా వారి నకిలీ మద్యం” నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఎక్సైజ్ అధికారులకు కల్తీ మద్యాన్ని అరికట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైవైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.