VZM: గరివిడి మండలం రేగటి అగ్రహారం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అగ్నిస్త్రం తయారీ కార్యక్రమం నేడు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ పి. వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక లీడ్ ఫార్మర్స్ ట్రైనింగ్లో రైతులతో కలిసి 50 లీటర్ల అగ్నిస్త్రం తయారు చేశారు.