BHPL: మహదేవపురం(M) సూరారం గ్రామానికి చెందిన వేన్నపురెడ్డి అర్జున్ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP) జిల్లా నాయకుడు రవి పటేల్ సమక్షంలో పార్టీలో చేరారు. రవి పటేల్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న మార్గదర్శకత్వంలో బహుజన రాజ్యాధికార స్థాపన కోసం పోరాటంలో భాగస్వామి అవుతానని తెలిపారు. అనంతరం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.