KMR: ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్ దపే దార్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరారు. శనివారం జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు నాయకులు మాజీ జడ్పీ ఛైర్మన్, దఫేదార్ రాజు వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.