ATP: గుంతకల్లులోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యాపార నైపుణ్యం, వ్యవస్థాపకత’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ డా. ఎ. లక్ష్మయ్య డి. మద్దయ్య (ఏపీ టిట్కో) అధ్యాపకురాలు కిరణ్మయి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు AI టూల్స్‌ను ఉపయోగించి వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.