ELR: 30 ఏళ్లలో జరగబోయే అభివృద్ధికి జంగారెడ్డిగూడెం పురపాలకసంఘం మాస్టర్ ప్లాన్‌కు రాజ ముద్ర పడిందని పట్టణ టీడీపీ అధ్యక్షుడు కిషోర్ అన్నారు. ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. దీంతో మాస్టర్ ప్లాన్ పట్టణంలో అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ILUP మ్యాప్ ద్వారా ప్లానింగ్ ఇచ్చేవారున్నారు.