CTR: జీఎస్టీ తగ్గింపుపై చిత్తూరు జిల్లాలో ఈనెల 19వ తేదీ వరకు మెగా ఫెస్టివల్ నిర్వహిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి సంబంధిత పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.