NZB: బోధన్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి అక్మత్బేగ్ బుధవారం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. విద్యార్థి తండ్రి కరామత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.