SRD: ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీకి మనూరు మండలం బోరంచ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎంపిక అయ్యారని GHM శివకుమార్ స్వామి నేడు తెలిపారు. అండర్ 14 బాలికల వాలీబాల్ టోర్నీకి ముగ్గురు విద్యార్థులు ఇటీవల ప్రజ్ఞాపూర్‌లో జరిగిన టోర్నమెంట్లో సత్తా చాటాలని తెలిపారు. ఈనెల 8న ఉమ్మడి జిల్లా పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఎంపిక కావాలన్నారు