BPT: ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతన చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కొరిశపాడు మండలంలో తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు గురువారం MPDO రాజ్యలక్ష్మి తెలిపారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కార్మికుడు తమ E-KYC పూర్తి చేయాలని సూచించారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి E- KYCలను పూర్తిచేయాలని ఆదేశించారు.