KMM: బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO టి.సునీల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. కాగా, కరాటే శిక్షణకు మహిళలకు ప్రాధ్యానత ఇస్తామని, ఎక్కడైనా అందుబాటులో లేకపోతే పురుషులకు అవకాశం కల్పిస్తామని, రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.