ATP: జిల్లా కోర్టులో ఏపీపీ పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ గడువును న్యాయాధికారులు పొడిగించారు. గతంలో కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో అనేకమంది న్యాయవాదులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో, HIT TV కథనాన్ని పరిశీలించిన అనంతరం ఇన్ఛార్జ్ మహిళా కోర్టు న్యాయమూర్తి హరిత ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.