AP: కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కర్నూలులో రూ.2,886 కోట్లతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు, సబ్బవరం-షీలానగర్ 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే, కొత్తవలస-విజయనగరం మధ్య రూ.493 కోట్లతో నాలుగో రైల్వేలైన్కు శంకుస్థాపన చేస్తారు.