AP: ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. ఇక తన పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ.. ఈ మేరకు ముందుగా సైనిక హెలికాప్టర్లో సున్నిపెంటకు వెళ్లనున్నారు.