పవర్ఫుల్ పాస్‌పోర్టు లిస్టులో భారత్ స్థానం గతేడాదితో పోలిస్తే ఈసారి 5 స్థానాలు పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లవచ్చు. 193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌తో సింగపూర్ టాప్‌లో ఉండగా.. కొరియా, జపాన్ తర్వాతి 2 స్థానాల్లో నిలిచాయి.