AP: గూగుల్ ఒప్పందం, మోదీ పర్యటనతో సానుకూల వాతావరణం ఏర్పడిందని, దేశమంతా రాష్ట్రం వైపే చూస్తోందని స్టేట్ TDP చీఫ్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో YCP భాగస్వామిగా మారి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.