GNTR: డ్రోన్ నిఘా నిడలో పొన్నూరు పట్టణం ఉందని, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవారు గుర్తుంచుకోవాలని సీఐ వీరా నాయక్ హెచ్చరించారు. పొన్నూరులో డ్రోన్ బీట్ నిర్వహించామన్నారు. నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్, పేకాట, గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలకు డ్రోన్ ద్వారా నిర్వహించి ప్రాంతాలన్నీ జల్లెడ పట్టడం జరిగిందన్నారు.