NLR: మెగా డీఎస్సీ ద్వారా సీతారామపురం మండలానికి కొత్తగా 18 మంది టీచర్లు వచ్చిన విషయం తెలిసిందే. వీరిని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడమ తిరపతయ్య, మండల అధ్యక్షులు శ్రీనివాసులు బుధవారం కలిశారు. వారికి యుటిఎఫ్ సభ్యత్వం అందజేశారు. దీపావళి కానుకగా ప్రభుత్వం రెండు డిఏలు, పి ఆర్ కమిషన్ నియమించి 30% శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.