TPT: DCM పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం వినుత కోట దంపతులు ఎదురు చూస్తున్నారట. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి ఆధారాలు అధినేత వద్ద చేర్చేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. వారం రోజులవరకు వేచి చూసి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీడియా ముందుకు ఆ ఆధారాలు బయట పెడుతారని వినుత వర్గీయుల మధ్య చర్చ సాగుతోంది.