TG: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలని ప్రభుత్వం కోరింది.