ADB: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ తాంసి మండల కన్వీనర్ కౌడాల సంతోష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ అంశాలను చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనడం, ప్రజలకు అందుబాటులో ఉండే తనకు DCC అవకాశం ఇవ్వాలని కోరారు.