VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఈరోజు నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలన్నారు.