NZB: మోపాల్ మండలం ఒడ్డెర కాలనీలో 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభను గురువారం నిర్వహించారు. 2024- 25 సంవత్సరాలు మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 6 రకాల పనులు చేసినట్లు DRP సురేష్ తెలిపారు. 6 పనుల కూలీల వేతనాలు రూ.7,27,892, మెటీరియల్ రూ.22,834 మొత్తం రూ.7,50,726ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.