CTR: తిరుమలలో భక్తులకు ఆకలి లేకుండా 1985 APRలో అప్పటి CM NTR అన్నదాన వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి పాలకమండలి సభ్యుడు LV రామయ్య చొరవతో రోజుకు 2వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం అన్నప్రసాదం స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఆయనే అన్నప్రసాదంకు మొదటి దాతగా రూ.10 లక్షలు విరాళం అందించారు. నేడు రోజుకు1.50 లక్షల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతోంది.