AKPమెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామంలో ప్రారంభించారు. రాంబిల్లి జడ్పిటిసి ధూళి నాగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కిషోర్ రాజు గ్రామస్తులతో సంతకాలు చేయించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.