HYDలో 43 స్వీట్ షాపులు, 46 హోటళ్లలో FSO అధికారులు చేసిన తనిఖీలలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. ఈగలు, దోమలు స్వీట్లు తయారు చేసే ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. సంవత్సరాల తరబడి మరిగించిన నూనెలోనే అప్పలు చేస్తున్నట్లు తేలింది. పలు హోటల్లో ఇదే పరిస్థితి. అపరిశుభ్రమైన నీరు, పరిసరాల్లో డ్రైనేజీ సైతం గుర్తించారు. జాగ్రత్త..!