WGL: ఉమ్మడి జిల్లా మంత్రి కొండా సురేఖ తన మాజీ OSD సుమంత్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచి కనబడడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళగా, పొన్నం లేకపోవడంతో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. సెక్యూరిటీ లేకుండా వెళ్లినట్లు సమాచారం. నేడు క్యాబినెట్ మీటింగ్ ఉండటంతో అక్కడికైనా చేరతారో లేదో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.