KRNL: కర్నూలు, నంద్యాల, పొరుగు జిల్లాల ప్రజలు ‘జీఎస్టీ 2.0’ సభకు తరలివచ్చారు. 4,227 బస్సులు కేటాయించడంతో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయాణించారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం జనంతో నిండిపోయింది, ప్రజలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రానికి స్నాక్స్ అందుబాటులో ఉంచారు.