SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య బదిలీ అయ్యారు. గత మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న ఈయనకు వరంగల్ బస్ స్టేషన్ ATM, మేడారం స్పెషల్ ఆఫీసర్గా బదిలీ చేశారు. ఈయన స్థానంలో నగరంలోని చెంగిచెర్ల బస్ డిపో గ్యారేజ్ ఇంఛార్జ్ సుబ్రహ్మణ్యం పదోన్నతిపై ఖేడ్ DMగా బదిలీపై రానున్నారు. అయితే రేపు శుక్రవారం DM మల్లేషయ్యకు డిపోలో వీడ్కోలు పలకనున్నారు.