KNR: ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం JGL మేడిపల్లిలో అత్యధికంగా 45.5°C, గోదూరులో 45.2°C ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో JGL వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు SRCL మార్థాన్పేట, వట్టెంలలో 44.6°C, కరీంనగర్ జిల్లా గంగాధరలో 44.5°C, ఈదులగట్టేపల్లిలో 44.1°C, PDPL రామగుండంలో 44.3°C, సుగ్లంపల్లిలో 44.0°C ఉష్ణోగ్రత నమోదైంది.