KMM: మధిర రామాలయం ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా వంగవీటి రాజశేఖర్‌ను దేవాలయ శాఖ నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఉత్సవాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారుల సూచనలు జారీ అయ్యాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.