MHBD: కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే రైతుకు చెందిన కాడెడ్లు పిడుగుపాటుకు గురై, మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.