VKB: పూడూరు మండల పెద్ద ఉమ్మెత్తల్ గ్రామం శ్రీ తిరుమలనాథ ఆలయ పీఠాధిపతి ఆచార్య వెంకటదాస్కు ధార్మిక రత్న అవార్డు లభించింది. రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో జీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు అందజేసి సన్మానించారు. అవార్డు అందుకున్న పీఠాధిపతి వెంకటదాస్ హర్షం వ్యక్తం చేశారు.