SDPT: సిద్దిపేటపై సీఎం రేవంత్ రెడ్డి కడుపులో ఉన్న విషమంతా కక్కారని నంగునూరు PACS ఛైర్మన్ కోల రమేశ్ గౌడ్ అన్నారు. నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని 2022లో శంకుస్థాపన చేస్తే 2024లో రేవంత్ సర్కారే మొదలుపెట్టిందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సిద్దిపేటకు నిధులు ఇచ్చేందుకు సీఎం రాలేదని, ఇక్కడవి తీసుకెళ్లేందుకే వచ్చాడని అన్నారు.
Tags :