ADB: వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సంబంధిత హెచ్వోడీలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.