మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. అయితే ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే అధికారికంగా సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఫస్ట్ షెడ్యూల్లో మెగాస్టార్ సోలో ఎంట్రీ సీన్స్‌తో పాటు, ఒక భారీ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.