SRPT: జాజిరెడ్డిగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు సోమవారం సాయంత్రం తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.