NZB: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం తన స్వగ్రామం జలాల్పూర్ను సందర్శించారు. గ్రామస్థులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచ్ చెన్నూరు నవనీత-వెంకట్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు.