KMM: కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన గుంపెనపల్లి విజయలక్ష్మి మోకాలు నొప్పితో బాధపడుతుంది. ఇది తెలుసుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులకు శనివారం రూ.2.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా LOCని అందజేశారు. బాధితురాలు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంపీ ఆకాంక్షించారు.