BDK: నూతన జిల్లా పంచాయతీ అధికారి ( డీపీవో) రాంబాబును జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రత్నకుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. నూతన డీపీవోను ఘనంగా సన్మానించారు.