VKB: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన దోమ మండల పరిధిలోని బుద్దాలాపూర్ గ్రామ సమీపంలో జరిగింది. ఎస్సై వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుద్దాలాపూర్ గ్రామానికి చెందిన జర్పుల భీమ్లా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నాడు. పోలీసులు తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లభించలేదు దీంతో ట్రాక్టర్ను PSకు తరలించారు.